Team India captain Virat Kohli has been struggling with a form problem for some time. In this context, former Team India player Sunil Gavaskar gave a suggestion to Kohli. Kohli phoned Sachin Tendulkar and suggested that he take advice.
#INDVsSA
#ViratKohli
#SunilGavaskar
#SachinTendulkar
#RohitSharma
#KLRahul
#TeamIndia
#Cricket

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంత కాలంగా ఫామ్‌లేమి సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్‌కు కోహ్లీ ఫోన్ చేసి సలహా తీసుకోవాలని సూచించాడు.